ఇసుకతో పీవీ బొమ్మ

జమ్మికుంట, వెలుగు: మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిం హారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుం టకు చెం దిన గవర్నమెంట్ టీచర్ రాంపల్లి విజయ్ భాస్కర్ ఇసుకతో బొమ్మను రూపొందించారు. మానేరు ఇసుకతో 6 గంటలు శ్రమించి తయారు చేశారు. గొప్ప మేథావి అయిన పీవీ నరసింహారావుకు తనదైన శైలిలో నివాళులర్పించాలని భావించి ఇలా ఇసుకతో బొమ్మ తయారు చేశానని చెప్పారు విజయభాస్కర్.

Latest Updates