చైనా ఓపెన్ సూపర్ నుండి పీవీ సింధు ఔట్

చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో ఈ జరిగిన రెండో రౌండ్‌లో ఓడిపోయింది సింధు. ఇవాళ జరిగిన రెండో రౌండ్ లో సింధు 21-12, 13-21, 19-21 తేడాతో థాయిలాండ్‌ ప్లేయర్ పోర్న్‌పావే చూచూవోంగ్ చేతిలో ఓటమిపాలైంది. 2016లో ఇదే టోర్నీలో విజేతగా నిలిచిన సింధుకు ఈ సరి మాత్రం నిరాశ ఎదురైంది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సింధు ఆపై వరుస రెండు గేమ్‌ల్లో విఫలమైంది. రెండో గేమ్‌లో పుంజుకున్న చూచూవోంగ్‌ వరుస గేమ్ లలో సింధుపై ఆధిపత్యం ప్రదర్శించింది.

Latest Updates