చంద్రబాబు దీక్షా శిబిరంలో రాహుల్ గాంధీ

ఢిల్లీలో చంద్రబాబు  చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు జాతీయ పార్టీల నాయకులు మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ… ఏపీ భవన్ లోని దీక్షా వేదికకు వెళ్లారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత మజీద్ మెమన్ దీక్షాశిబిరానికి వచ్చి చంద్రబాబును కలిసి మద్దతు తెలిపారు.

Latest Updates