జల్లికట్టు పోటీలకు హాజరైన రాహుల్, ఉదయనిధి

తమిళనాడులోని మధురైలో జరుగుతున్న జల్లికట్టు పోటీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కొడుకు, యాక్టర్ ఉదయనిధితో  కలిసి హాజరయ్యారు. సంప్రదాయ క్రీడ జల్లికట్టు మొదలైంది. ఈ  పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆవేశంతో దూసుకొస్తున్న ఎద్దులను కట్టడి చేస్తున్నారు. దాదాపు 200 ఎడ్లను పోటీల్లో వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో 150 కంటే తక్కువ మంది ఆటగాళ్లు జల్లికట్టులో పాల్గొంటున్నారు. అలాగే 50 శాతం జనాన్నే పోటీలు చూసేందుకు అనుమతిస్తున్నారు. ప్లేయర్లు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాకే వారిని ఆటకు అనుమతించారు.

see more news

ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన్రు

రాజకీయ పార్టీలకు ‘‘సాగర్’’ సవాల్ ​

సీజ్ చేసిన పైసల్ని వడ్డీతో కలిపి కట్టండి

Latest Updates