సుప్రీం కోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. చౌకీదార్ చోర్ అని సుప్రీం కోర్టు కూడా అంగీకరించిందంటూ రాహుల్ గతంలో పదేపదే మాట్లాడారు. దీనిపై బీజేపీ నేతలు వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. కోర్టు ధిక్కరణ కింద రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఈ విషయంలో క్షమాపణ చెబుతూ  సుప్రీం కోర్టుకు 3 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు రాహుల్.

Latest Updates