నాతో చర్చకు మోడీకి దమ్ములేదు : రాహుల్

ప్రధాని మోడీపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. మోడీ పిరికిపంద అంటూ కామెంట్ చేశారు. తనతో 10 నిమిషాలు చర్చకు వచ్చేందుకు కూడా మోడీకి దమ్ములేదన్నారు రాహుల్. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ మైనార్టీ సెల్ సమావేశంలో మాట్లాడిన రాహుల్.. రాఫెల్ సహా అన్ని అంశాలపై ఎక్కడైనా, ఎప్పుడైనా మోడీతో చర్చకు సిద్ధమన్నారు.

Latest Updates