4 నెలల్లో 2 కోట్ల కొలువులు పోయాయ్

రాహుల్ గాంధీ ట్వీట్

న్యూఢిల్లీ: వరుస ట్వీట్లతో పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రాహుల్ గాంధీ బుధవారం నిరుద్యోగంపై మరో ట్వీట్ వదిలారు. కరోనా ఎఫెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి 4 నెలల్లో దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు పోయాయని చెప్పారు. ఫేస్బుక్ లో ఫేక్ న్యూస్, విద్వేషాన్ని స్ప్రెడ్ చేసినంత మాత్రాన నిరుద్యోగంపై నిజాల్ని దాచలేరంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఓ హిందీ పేపర్ స్టోరీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “4 నెలల్లో 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. ఫేక్ న్యూస్, విద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తూ అన్ ఎంప్లాయ్ మెంట్ పై నిజాల్ని దాచలేరు” అంటూ ట్వీట్ చేశారు.

For More News..

బియ్యం సంచిలో దాచుకున్న పైసలు.. బంగారం ఎత్తుకెళ్లిన కోతులు

అన్ని జాబులకు ఒకటే టెస్ట్

Latest Updates