సాగర తీరంలో హరివిల్లు ‘షో’యగం

హైదరాబాద్ : సాయం సంధ్య వేళ సాగర తీరంలో హరివిల్లు కొత్త అందాలు తెచ్చింది. ఓ వైపు సంజీవయ్య పార్క్ దగ్గర ఉన్న మువ్వన్నెల జెండా రెపరెపలు..మరోవైపు నింగినంటేలా హరివిల్లు త్రివర్ణ రెపరెపలు. నల్లటి మబ్బుల్లో విరిసిన సప్తవర్ణాల సోయగం శనివారం సాయంత్రం అందరిని ఈ కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని వెలుగు ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు.

Latest Updates