ఎన్టీఆర్, రాంచరణ్ లకు సవాల్ విసిరిన రాజమౌళి

యంగ్ హీరోస్ ఎన్టీఆర్, రాంచరణ్ లకు దర్శకుడు రాజమౌళి సవాల్ విసిరారు. లాక్డౌన్ వల్ల అందరూ ఇండ్లకే పరిమితమైన ఈ టైంలో ఇంట్లో ఖాళీగా కూర్చొకుండా.. ఇంట్లో వాళ్లకు ఇంటి పనుల్లో హెల్స్ చేయాలని కోరుతూ రాజమౌళి సవాల్ చేశాడు. ఇళ్లు ఊడ్చి, ప్లోర్ తూడ్చి, కిటికీలు మరియు తలుపులు తూడ్చి టాస్క్ నేను కంప్లీట్ చేశాను. మరి మీరు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ మరియు దర్శకుడు సుకుమార్ కు సవాల్ విసిరాడు. దాన్ని స్వీకరిస్తూ యంగ్ టైగర్ రెస్పాన్స్ కూడా ఇచ్చాడు. మరి ఎన్టీఆర్ తన టాస్క్ కంప్లీట్ చేసి ఎవరికి సవాల్ విసురుతాడో చూడాలి.

Latest Updates