వ్యవసాయ బావిలో పడ్డ చిరుత జాడెక్కడ.?

రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ లోని నిన్న వ్యవసాయ బావిలో పడిన చిరుత బయటకు వెళ్లిపోయింది. రెస్కూ ఆపరేషన్ లో భాగంగా చిరుతను పట్టుకునేందుకు బాక్స్ ను బావిలోకి దించారు అధికారులు. అలాగే రాత్రి బావిలోకి నిచ్చెన వేసి ఉంచారు. దీంతో రాత్రి నిచ్చెన ద్వారా చిరుత బయటకు వెళ్లిపోయిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అయితే చిరుత ఎక్కడికి వెళ్లేందో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవటంతో  పొలాల దగ్గరకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.

see more news

ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన్రు

రాజకీయ పార్టీలకు ‘‘సాగర్’’ సవాల్ ​

సీజ్ చేసిన పైసల్ని వడ్డీతో కలిపి కట్టండి

Latest Updates