IPL : రాజస్థాన్ తో మ్యాచ్..ఢిల్లీ ఫీల్డింగ్

జైపూర్: ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ గ్రౌండ్ లో ఎక్కువ టీమ్స్ ఛేజింగ్ చేసి విజయం సాధించడంతో.. బౌలింగ్‌ ఎంచుకున్నానని తెలిపాడు అయ్యర్. 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్‌ కు చేరాలనే కాన్ఫిడెన్స్ తో ఉంది. ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్‌ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. దీంతో ఇవాళ్టి మ్యాచ్ మంచి థ్రిల్లింగ్ జరిగే అవకాశం ఉంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి

Latest Updates