రాజ్​భవనం

ఏందీ.. గవర్నర్‌‌ తమిళిసై క్యాబిన్‌‌ మొత్తం మొక్కలతో నింపేశారు.. అనుకుంటున్నారా? ఎందుకోసం పెట్టినా చుట్టూ మొక్కలతో ఆ వ్యూ చూడముచ్చటగా ఉంది కదా. ప్లాంట్స్‌‌తో ఆ ప్లేస్‌‌కు ప్రాణమొచ్చినట్టు అనిపిస్తోంది కదా. ‘మొక్కలు పెంచుకోండి.. ఇంటికి, ఆఫీసుకి అందం పెంచుకోండి’ అని గవర్నర్‌‌ చెప్పకనే చెబుతున్నట్టున్నారు. వరల్డ్‌‌ ఎన్విరాన్‌‌మెంట్‌‌ డే సందర్భంగా శుక్రవారం ఇండియా, అమెరికా మధ్య జరిగిన ఈవెంట్‌‌లో తమిళిసై చీఫ్‌‌ గెస్ట్‌‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గార్డెన్‌‌ మధ్యలో కూర్చున్న ఫీల్‌‌ వచ్చేలా రూమ్‌‌ను డెకరేట్‌‌ చేశారు.

For More News..

కేటీఆర్‌కు నోటీసులు

ఈసారి బోనాల పండుగ లేనట్లే

Latest Updates