రాఫెల్‌ కు ఆయుధపూజ

ఈరోజు పారిస్‌‌‌‌లో పూజ చేయనున్న రాజ్‌ నాథ్‌ సింగ్‌ 
న్యూఢిల్లీ: రాఫెల్‌ ఫైటర్‌‌‌‌ జెట్‌ కు డిఫెన్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ రాజ్‌ నాథ్‌ సింగ్‌ మంగళవారం యుధపూజ చేయనున్నారు. మూడు రోజుల టూర్‌‌‌‌కు సోమవారం ఫ్రాన్స్‌‌‌‌కు బయల్దేరిన ఆయన.. దసరా రోజున (మంగళవారం) బోర్డాక్స్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ సిటీ దగ్గర రాఫెల్‌ ఫైటర్‌‌‌‌కు ఆయుధపూజ చేస్తారు. ఆ తర్వాత ఆ విమానంలో కొద్ది సేపు ప్రయాణిస్తారు. అంతకుముందు మన డిఫెన్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ మార్కోన్‌ తో డిఫెన్స్‌‌‌‌, సెక్యూరిటీ అంశాలపై చర్చలు జరపనున్నారు.

Latest Updates