నా జీవితంలో ఇది నాకు పెద్ద చాలెంజ్

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, సురేశ్ రెడ్డి. రాజ్యసభకు ఎన్నికవడం తమకు పెద్ద చాలెంజ్ లాంటిదన్నారు.  తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్  గర్వపడేలా తమ పనితీరు ఉంటుందన్నారు. కేసీఆర్ ఆశయాలను ఫుల్ ఫిల్ చేస్తామన్నారు. టీఆర్ఎస్ పేరు నిలబెట్టేలా సీఎం ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తామన్నారు. దేశంలో పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ సిద్ధాంతపరంగా రాజ్యసభలో తమ వాయిస్ వినిపిస్తామన్నారు. రాజ్యసభ అంటే రాష్ట్రాలపై నిఘాలాంటిదన్నారు.

see more news

ఆరో కరోనా పాజిటివ్.. పిల్లలు బయటకు రావొద్దు

కరోనాపై కేరళ పోలీసుల డ్యాన్స్ వీడియో వైరల్

పంతాలు పట్టింపులు వదిలి.. కేంద్రం చెప్పింది చేయండి

Latest Updates