చెవికి పోగు, మెడలో రుద్రాక్ష.. ఆచార్యలో చరణ్ లుక్

మెగస్టార్ చిరంజీవి 152వ మూవీ ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.  లేటెస్ట్ గా చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. చరణ్ ఆచార్యలో సిద్ధా అనే పాత్రలో నటిస్తున్నట్లు టీం ప్రకటించింది. వెల్ కం టూ సిద్ధా సెట్స్ లోకి స్వాగతం అంటూ ట్వీట్ చేసింది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ .అంతేగాకుండా చరణ్ లుక్ ను రిలీజ్ చేశారు. లుక్ లో చరణ్ వెనక వైపు నుంచి చెవికి పోగు, మెడలో రుద్రాక్ష వేసుకుని ఉన్నాడు . ఈ మూవీలో కాజల్ అగర్వాల్  హీరోయిన్ గా నటిస్తుంది. సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

see more news

తిమ్మాపూర్ వద్ద లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

జియో ఫైబర్ మేనేజ్ మెంట్ పై ఎల్బీ నగర్లో కేసు

ఐదు రోజుల్లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ కట్టిన్రు

క్లిక్ చేస్తే చాలు.. అకౌంట్లోకి డబ్బులు!

Latest Updates