రామభక్తులుగా రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ అధినేత రాహుల్ , ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీలను రామభక్తులుగా చిత్రీకరిస్తూ అయోధ్యలో పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అయోధ్య పర్యటనకు ముందు ఈ పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో రాముడి బొమ్మ పక్కన ప్రియాంక గాంధీ రెండు చేతులు జోడించి మొక్కుతూ నిలుచుని ఉన్నారు. రాముని చిత్రానికి మరో వైపు రాహుగ్ గాంధీ దణ్ణం పెడుతూ ఉన్న పోస్టర్లు అయోధ్య అంతటా వెలిశాయి.

Latest Updates