ఇసుకతో రామాలయం ఆర్ట్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నందున నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ కు చెందిన మనోజ్ కుమార్ ఇసుకతో ఆర్ట్ వేశారు. రామమందిర నమూనా, రాముడు, ప్రధాని మోడీ చిత్రాలను వేసి మద్దతు తెలిపారు. – నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైం, వెలుగు

Latest Updates