విత్ డ్రా చేసుకోవాలంటూ రైతులపై ఒత్తిడి

నిజామాబాద్ లో పోటీ చేస్తున్న రైతులని విత్ డ్రా చేసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్  అన్నారు.  సారు కారు పదహారు కాదు.. సారా.. కారా..కూర అని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో లేని 10 మందికి  టికెట్ లు ఇచ్చి..ఉద్యమ కారులకు అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ అన్నారు. నిజామాబాద్ లో పోటీ చేస్తున్న రైతుల ని విత్ డ్రా చేసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ మారిన mla లకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పేడితే వాళ్లు కూడా ఒడిపోతారని అన్నారు.ఎన్నికల కమిషన్ కాదని కేసీఆర్ కమిషన్ అని ఆరోపించారు.

Latest Updates