పాక్ మ్యూజియంలో.. అరుదైన బుద్ధుడి విగ్రహం

వందల ఏళ్లుగా పాకిస్తాన్ సీక్రెట్​గా దాచిన బుద్ధుడి విగ్రహమిది.. మూడో శతాబ్దం, నాలుగో శతాబ్దం మధ్యలో ‘స్టుకో’తో తయారైన ఈ అరుదైన విగ్రహాన్ని ఆదివారం బయటికి తీశారు. ఇస్లామాబాద్​లోని మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. స్టుకోతో బుద్ధుడి విగ్రహాన్ని తయారుచేయడమే అరుదంటే.. ఈ విగ్రహంలో పొడవాటి జుట్టు వెనక్కి దువ్వినట్లు ఉండడం మరింత విచిత్రమని మ్యూజియం నిర్వాహకులు చెప్పారు.

Latest Updates