బడ్జెట్ 2019 : వీటి రేట్లు పెరగనున్నాయ్

బడ్జెట్ 2019 లోక్ సభ ముందుకొచ్చింది. బడ్జెట్ కేటాయింపుల తర్వాత… పలు రంగాల వస్తువుల ధరలు పెరగనున్నాయి. సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించే క్రమంలో… కఠిన నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. కేంద్రం నిర్ణయాలతో సామాన్యులపై భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు కనీసం రూ.2 మేర పెరగనున్నాయి.

ఈ కింద రంగాల్లోని వస్తువుల ధరలు పెరగనున్నాయి.

 • పెట్రోల్, డీజిల్

 • దిగుమతి చేసుకున్న బంగారం

 • ప్లాటినం

 • దిగుమతి చేసుకున్న అత్యంత విలువైన వస్తువులు

 • సీసీ టీవీలు, ఐపీ కెమెరాలు

 • మెటల్ ఫిట్టింగ్స్

 • దిగుమతి చేసుకున్న స్ప్లిట్ ఏసీలు

 • ఇంపోర్టెడ్ కాజూ కెర్నెల్స్

 • దిగుమతి చేసుకున్న ఆటోమొబైల్ విడి భాగాలు

 • ఇంపోర్టెడ్ లౌడ్ స్పీకర్స్

 • ఇంపోర్టెడ్ ప్లగ్స్, సాకెట్స్, స్విచెస్

 • సిగరెట్లు

 • నమిలే పొగాకు

 • దిగుమతి చేసుకున్న పుస్తకాలు

 • పాన్ మసాలా

Latest Updates