ప్రతి హామీని నెరవెర్చుతాం : కుంతియా

మేనిఫేస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవెర్చుతామన్నరు కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర  వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా. హమ్ నిభాయేంగే నినాదంతో విడుదల చేసిన మేనిఫేస్టో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లోనూ రైతురుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనిబీజేపీ నెరవెర్చలేదని కుంతియా విమర్శించారు…..

Latest Updates