బడ్జెట్ ధరలో రియల్‌మీ నార్జో 20 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో రోజు రోజుకి పోటీ ఎక్కువ అవుతోంది.. ముఖ్యంగా రియల్‌మి,షియోమి సంస్థల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. గత నెలలో షియోమి బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇవాళ(సోమవారం) రియల్‌మి సంస్థ వాటికీ పోటీగా రియల్‌మి నార్జో 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ధరలో విడుదల చేసింది.

రియల్‌మీ నార్జో 20,నార్జో 20 ప్రో, నార్జో 20ఏ పేర్లతో   కొత్త స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. ఫోన్లను కూడా బడ్జెట్ ధరల్లోనే  తీసుకొచ్చింది.

రియల్‌మీ 20A…
6.5అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే
కాల్కం  స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్
12+2+2MP ట్రిపుల్ రియర్ కెమెరా
8MP సెల్ఫీ కెమెరా
5000 MAH బ్యాటరీ

ధరలు:
3 GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ధర 8499 రూపాయలు.
4 GB ర్యామ్ + 64GB స్టోరేజ్  మోడల్‌ 9499 రూపాయలు
సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం

రియల్‌మీ నార్జో 20…
6.5 అంగుళాల  స్క్రీన్
మీడియా టెక్ హీలియో జీ 85సాక్
48+8+2 MP ట్రిపుల్ రియర్  కెమెరా
8 MP సెల్ఫీ కెమెరా
6000 MAH బ్యాటరీ

ధరలు:
4GB ర్యామ్, 64GB స్టోరేజ్ మోడల్ 10,499 రూపాయలు
6 GB ర్యామ్ + 128GB స్టోరేజ్   11,499 కు  రూ
సెప్టెంబర్ 28 న మధ్యాహ్నం 12:00 గంటలకు  తొలి సేల్

రియల్‌మీ నార్జో 20 ప్రొ… 
6.5 అంగుళాల ఫుల్ ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
మీడియా టెక్ హీలియో G 95 చిప్ సెట్
48+8+2+2 MP క్వాడ్ రియర్ కెమెరా
16 MP సెల్ఫీ కెమెరా
4500 MAH బ్యాటరీ

ధరలు:
6 GB ర్యామ్ + 64GB స్టోరేజ్  14,999 రూపాయలు
8GB ర్యామ్ +128 GB స్టోరేజ్  16,999 రూపాయలు
మొదటి అమ్మకం సెప్టెంబర్ 25 న మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభం అవుతుంది.

Latest Updates