గిన్నిస్ రికార్డ్.. 10 వేల మంది ఒకేసారి డ్యాన్స్

చెన్నై లోని  ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. 10 వేల 176 మంది ఒకే సారి డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేశారు. ఇంతకుముందున్న రికార్డ్ ను బ్రేక్ చేశారు. సటిర్ టెన్ థౌజండ్ పేరుతో గౌరివాకం ఏరియాలోని కాలేజ్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. 10వేల మంది ఒకేసారి డ్యాన్స్ చేసే దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గిన్నిస్ రికార్డ్ హోల్డర్ సోఫియా ఈ డ్యాన్సింగ్ రికార్డ్ ను అనౌన్స్ చేశారు. 2019లో తమిళనాడులోని చిదంబరంలో 7వేల 190 మంది చేసిన డ్యాన్స్ రికార్డుగా ఉంది. దానిని చెన్నై ఈవెంట్ తో చెరిపేశారు స్టూడెంట్స్.

see more news

కొత్త ట్రెండ్.. మా పెళ్లి ఖర్చు మాదే

టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ..ఐదుగురు మృతి

Latest Updates