రెండో రోజు రూ.186 కోట్లు : రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వరుసగా రెండో రోజు లిక్కర్ అమ్మకాల జోరు కొనసాగింది. గురువారం రూ.186 కోట్లవిలువైన మద్యం సేల్ అయ్యింది. సాధారణంగా ప్రతిరోజు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకూ అమ్మకాలు జరిగితే, దసరా, డిసెంబర్ 31 సందర్భాల్లో మాత్రమే రూ.100–120 కోట్లఅమ్మకాలు జరిగేవి. నెలన్నర తర్వాత షాపులు ఓపెన్ చేయడంతో సేల్స్ భారీగా పెరిగాయి.

Latest Updates