20 మంది బాలకార్మికులకు విముక్తి

రంగారెడ్డి జిల్లాలో బ్యాంగిల్స్ పరిశ్రమలో పనిచేస్తున్న 20 మంది చిన్నారులకు అధికారులు విముక్తి కల్పించారు.  మైలార్ దేవుపల్లిలోని వట్టేపల్లి లో… సమర్ బాంగిల్స్ పరిశ్రమలో 20 మంది బాలకార్మికులు పనిచేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న స్మైల్ ఆపరేషన్ టీమ్ అండ్ చైల్డ్ లైన్ సభ్యులు పరిశ్రమ దాడి చేసి పిల్లలను బయటకు తీసుకొచ్చారు. వారిని చైల్డ్ హోమ్ కి తరలించారు.  బ్యాంగిల్స్ కంపెనీ నిర్వాహకుడి అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.

 

Latest Updates