ఏపీలో లోకల్ ఫైట్ షెడ్యూల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. మొత్తం మూడు దశల్లో  ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఎంపీటీసీ,జడ్పీటీసీ, రెండవ దశలో పంచాయతీ, మూడవ దశలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పారు.

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు

  • ఈ నెల 9 నుంచి 12 వరకు నామినేషన్ల స్వీకరణ,
  • 12 న నామినేషన్ల పరిశీలన,14న ఉపసంహరణ,
  • 21న పోలింగ్  24 న కౌంటింగ్

మున్సిపల్ ఎన్నికలు మార్చి  23న, కౌంటింగ్ 27

పంచాయతీ ఎన్నికలు రెండు విడతలు

మొదటి విడత  పోలింగ్ 27 అదే రోజు కౌంటింగ్

రెండవ విడత  పోలింగ్ 29 అదే రోజు కౌంటింగ్

Latest Updates