వక్ఫు భూముల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయన్నారు MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ భూములపై CBI,CIDతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులను ముస్లింల అభివృద్ధికి ఉపయోగించాలని కృషి చేశారు.

రాష్ట్రంలో చాలా మైనార్టీ రెసిడెన్షియన్ స్కూళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, వక్ఫు భూముల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇఫ్తార్ విందుకు అయ్యే ఖర్చు ముస్లిం అనాథలకు కేటాయించాలన్నారు అక్బరుద్దీన్.

 

Latest Updates