కేసీఆర్ ది మేడిపండులాంటి అభివృద్ధి : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో మేడిపండులాంటి అభివృద్ధి జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో మంత్రులంతా నామ్ కే వాస్తేగా ఉన్నారని.. శాఖల నిర్వహణలో మంత్రులు వైఫల్యం చెందారని అన్నారు. ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయటం మానుకోవాలన్న రేవంత్.. ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.

Latest Updates