ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగిపోయారు

గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై SECని కలిశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. హై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాక కూడా అభ్యర్థుల జాబితాలో పేరు చేర్చడం లేదన్నారు రేవంత్. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామంటే పేరు చేర్చారన్నారు రేవంత్. ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తొందన్నారు.

Latest Updates