సుశాంత్ ఆత్మహత్య కేసు: రియాను అరెస్ట్ చేసే అవకాశం

బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం తాను డ్రగ్స్ కొన్నట్టు ఆమె అంగీకరించింది. అయితే తాను అతనికి డ్రగ్స్ ఇచ్చానని, తాను మాత్రం వాటిని తీసుకోలేదని చెప్పింది. అయితే ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించే క్రమంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు.

Latest Updates