బామ్మ..ఇగ తినమ్మా:రామ మందిరం కోసం అన్నం మానేసింది

జబల్‌‌పూర్‌‌కు చెందిన ఈ బామ్మ పేరు ఊర్మిలా చతుర్వేది. వయసు 82 ఏండ్లు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌‌పూర్‌‌లో ఉంటోంది.1992లో అయోధ్యలో అల్లర్లు జరిగిన టైమ్‌లో రామ మందిరం కట్టేదాక అన్నం ముట్టబోనని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు పండ్లు తింటూనే బతుకుతోంది. రామాయణం చదువుతూ, ప్రార్థనలు చేస్తూ కాలం వెళ్లదీస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates