పంత్ పటాకా.. ఢిల్లీ ధమాకా!

ముంబై: గత సీజన్‌ లో అట్టడుగున ని లిచి ఈసారి పేరు మా ర్చుకొని బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ .. అదిరిపోయే ఆటతో బోణీ కొట్టిం ది. రిషబ్‌ పంత్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 నాటౌట్‌ ) మెరుపులకుతోడు బౌలర్ల సత్తా చాటడంతో వాం ఖడే స్టే  యంలో ఆదివారం రా త్రి జరిగిన మ్యాచ్‌ లో ఢిల్లీ 37 పరుగుల తేడాతో ముం బైని ఓడించింది. రిషబ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మొదట బ్ యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 213 పరుగులు చేసింది. కొలిన్‌ ఇంగ్రామ్‌ (32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సి క్సర్‌ తో 47), శి ఖర్‌ ధవన్‌ (36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 43) కూడా రాణిం చారు. అనంతరం ముం19.2 ఓవర్లలో 176 రన్స్‌ కు ఆలౌటై ఓడిపోయింది.యువరాజ్‌ సిం గ్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) హాఫ్‌  సెంచరీ, క్రునాల్‌ పాండ్ యా (15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 32) మె రుపులు మె రిపించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ , రబాడ రెండేసి వికెట్లతో ముం బైని కట్టడి చేశారు.పంత్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

యువీ మెరిసినా..

200 ప్లస్‌ టార్గెట్‌ ఒక్కసారి కూడా ఛేజ్‌ చేయని ముంబై పవర్‌ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి డీలా పడింది. కెప్టె న్‌ రోహిత్‌ శర్మ (14)తోనే ఆ జట్టు పతనం మొదలైంది. ఇషాంత్‌ స్లో బాల్‌ ను స్ లా గ్‌ స్వీప్‌ షాట్‌ ఆడే ప్రయత్నం లో అతను తెవాటియాకు క్యాచ్‌ ఇచ్చాడు. ఇషాంత్‌ వేసిన ఆరో ఓవర్లో అనవసరంగా సింగిల్‌ కు వచ్చి న సూర్యకుమార్‌ (2) పేలవ రీతిలో రనౌటయ్యాడు. డికాక్‌ (27) జా గ్రత్తగా ఆడాల్సి న టైమ్‌ లో పంత్‌ స ్టైల్‌ లో హూక్‌ షాట్‌ ఆడి బౌల్ట్‌‌‌కు చిక్కడంతో ముం బై శి బిరంలోని త్సాహం ఆవహించింది. ఈ దశలో వెటరన్‌ ప్లే యర్లు కీరన్‌ పొలార్డ్‌ (21), యువరాజ్‌ సిం గ్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం  శారు. ఈ ఇద్దరూ 30 బంతుల్లో నే 50 రన్స్‌ జోడించడంతో ముంబై రేసులోకిచ్చింది. కానీ, నాలుగుబంతు ల తేడాతో పొలార్ ,డ్‌ హార్క్‌ది పాండ్ యా (0) ని ష్కర మించడంతో 95/5తో ఓటమివైపు పయనించింది. అయితే, యువరాజ్‌ తో పాటు క్రునాల్‌ పాండ్ యా భారీ షాట్లతో ఎదురుదాడికి దిగడంతో హోమ్‌ టీమ్‌ మళ్లీ రేసులోకొచ్చి నట్టు కనిపిం చింది. కానీ, 15వ ఓవర్లో క్రునాల్​ను బౌల్ట్‌‌‌‌  పెవిలియన్‌ చేర్చి ఆ జట్టు ఆశలు ఆవిరి చేశాడు. తర్వాతి ఓవర్లో యువీ రెండు సిక్సర్లు రా బట్టినా.. రబాడ బౌలింగ్‌ లో ఆల్‌ డర్‌ బెకటింగ్‌ (3) కీపర్‌ క్యాచ్‌ ఇవ్వడంతో ముం బై ఓటమిఖాయమైంది. హాఫ్‌ స ెంచరీ తర్వాతి యువీ కూడా నిష్క్రమించాడు. చివరి ఓవర్లో  మె క్లెనగన్‌ (10) స్టం పౌటయ్యాడు. ఫీల్డిం గ్‌ లో గాయపడ్డ  బుమ్రా బ్యాటింగ్‌ కు రాకపోవడంతో నాలుగు బంతు లుండగానే ముంబై ఇన్నింగ్స్‌ ముగిసింది.

ధవన్‌ , ఇంగ్రామ్పునాది.. పంత్ఊచకోత..

ఢిల్లీ ఇన్నింగ్స్‌ లో ముగ్గురిదే ఆటంతా . 29 రన్స్‌ కే రెండు వికెట్లు కోల్పోయిన దశలో శి ఖర్‌ ధవన్‌ , కొలిన్‌ ఇంగ్రామ్‌ కీలక  గస్వామ్యం తో ఇన్నింగ్ స్‌ ను చక్కది ద్దితే రిషబ్‌ పంత్‌ ప్రత్యర్థి బౌలిం గ్‌ ను ఊచకోత కోసేసి జట్టుకు ఊహించని స్కో రు  దించాడు. టాస్‌ ఓడిబ్యాటింగ్‌ కు దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్‌ పృథ్వీ షా (7), కెప్టె న్‌ శ్రేయస్‌ అయ్యర్‌(16) నిరా శ పరిచారు. వరుస ఓవర్లలో ఈ  ఇద్దరినీ అవుట్‌ చేసిన మె క్లెనగన్‌ క్యాపిటల్స్‌ ను దెబ్బకొట్టాడు. షా.. కీపర్‌ కు చి క్కగా, పొలార్డ్‌ డైవ్‌ చేస్తూ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ కు అయ్యర్‌ వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్‌ ధవన్‌ వన్‌ డౌన్‌ లో వచ్చి న కొలిన్‌ ఇంగ్రామ్‌ మూడో వికెట్‌ కు 93 రన్స్‌ జోడించి ఢిల్లీని ఆదుకున్నా రు. ఇంగ్రామ్‌ ఆరంభం నుం చే దూకుడుగా ఆడగా..ధవన్‌ కా స్త ఆలస్యంగా జోరు పంచాడు. స్ పిన్నర్‌ క్రునాల్‌ ఓవర్లో మూడు ఫోర్లతో రెచ్చి పోయిన ఇంగ్రామ్‌ ను 13వ ఓవర్లో కటింగ్‌ అవుట్‌ చేయడంతో ముంబైకి ఎట్టకేలకు బ్రేక్‌ లభించింది. కొద్దిసేపటికే హార్దిక్‌ బౌలిం గ్‌ లో ధవన్‌ కూడా అవుటయ్యాడు.కానీ, ఈ ఆనందం ముం బైకి ఎంతో సే పు నిలు వలేదు. రిషబ్‌ పంత్‌ వస్తూనే ఉప్పెనలా  విరుచుకుపడ్డాడు.మైదానం నలుమూలలా కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. కటింగ్‌ బౌలింగ్‌ లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదిన అతను.. హార్దిక్‌ ఓవర్లో వరుసగా 6,4,6తో స్టే డియాన్ని హోరెత్తిం చాడు. కీమో పాల్‌ (3), అక్షర్‌ పటేల్‌ (4) అవుటైనా అతనేమాత్రం వెనక్కు తిరగలేదు.18 బంతుల్లో నే హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. బుమ్రా ఫుల్‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌ ను హెలిక్యాప్టర్‌ షాట్‌ తో బ్ యాక్‌ వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా కొట్టిన సిక్సర్‌ , రసిఖ్‌ వేసిన 19వఓవర్లో తన ట్రేడ్‌ మార్క్‌‌‌‌ స్టయిల్‌ సిం గిల్‌ హ్యాం డ్‌ తో కొట్టిన సిక్సర్‌ ను ఎంత పొగిడినా తక్కువే. బుమ్రా వేసిన చి వరి ఓవర్లో పంత్‌ , తెవాటియా (9 నాటౌట్‌ )చెరో సిక్సర్‌ రా బట్టడంతో ఢిల్లీ  స్కోరు రెండొందలు దాటింది. పంత్‌ దెబ్బకు చి వరి ఆరు ఓవర్లలోనే ఢిల్లీ 99 పరుగులు సాధించింది.

Latest Updates