జూబ్లీహిల్స్ లో కుక్కను ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి

హైదరాబాద్ లోని   జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ బైక్ కు కుక్క అడ్డువచ్చింది. కుక్కను ఢీకొని యువకుడు తర్వాత ఢీ వైడర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా మరో బైక్ పై వెళ్తున్న  వ్యక్తికి గాయాలయ్యాయి.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates