కాలేజీ బస్సు ఢీకొని యువకుడి మృతి

జీడిమెట్ల, వెలుగు: కాలేజీ బస్సు ఢీ కొనియువకుడు మృతిచెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేష న్ పరిధిలో జరిగిం ది.స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని జీవీకే ఈఎమ్ఆర్ఐ కేం ద్రంలో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు.యూపీలోని అలహాబాద్ కి చెందిన శివ్నారాయణ బిం ద్ (24) ఈనెల 6న శిక్షణకోసం చేరాడు. శనివారం సాయంత్రం విధులు ముగిం చుకుని హైవే పైనుంచివెళ్తుండగా బైక్‌‌‌‌‌‌‌‌ ఢీ కొట్టడడంతో కిం దపడి-పోయాడు. అదే సమయంలో వెనుకవైపునుంచి సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ కాలేజీ బస్సు అతనిపైనుంచి వెళ్లడంతో అక్కడి క్కడే మృతిచెం దాడు. దీం తో ఆగ్రహించి న ఉద్యో గులుఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ కు జామ్‌‌‌‌‌‌‌‌ అయింది. పోలీసులు సముదాయించిఅక్కడి నుంచి పంపించి కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates