రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

ఈ టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఓపెనర్ గా ఆడిన తొలి టెస్టులోనే 303 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్ తరపున టెస్టు, వన్డే, టీ20 మ్యాచుల్లో సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఓ టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీ కొట్టిన ఆరో భారత బ్యాట్స్ మెన్ గా రోహిత్ రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్ లో 176 పరుగులు చేసిన రోహిత్, రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులతో రాణించాడు.

Latest Updates