భారత్ కు షాక్.. రోహిత్ శర్మ ఔట్

వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్ మన్ , టోర్నీలో టాప్ స్కోరర్ రోహిత్ శర్మ ఒక రన్ కే ఔటయ్యాడు. 4 బాల్స్ లో ఒక రన్ చేసిన రోహిత్ శర్మ.. హెన్రీ బౌలింగ్ లో కీపర్ లాథమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

రోహిత్ ఔట్ కావడంతో… కివీ బౌలర్లు సంబురాలు చేసుకున్నారు.

Latest Updates