వరల్డ్ కప్ : రోహిత్ శర్మ ఔట్

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తిచేసి ఔటయ్యాడు. 70 బాల్స్ లో 57 రన్స్  చేసిన రోహిత్ శర్మ.. కౌల్టర్ నైల్ బౌలింగ్ లో కారేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ధావన్ తో కలిసి 22.3 ఓవర్లలో 127 రన్స్ పార్ట్ నర్ షిప్ అందించాడు రోహిత్ శర్మ.

Latest Updates