మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్ధులకు రోటీలో కూరకు బదులు ఉప్పును వేస్తున్నారు. యూపీలోని మీర్జాపూర్ జిల్లా హినౌతా ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనంలో ఇలా కూరకు బదులు ఉప్పును మాత్రమే వేస్తున్నారని ఎంక్వయిరీలో తేలినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ.. భోజనాలు ఏర్పాటు చేసే సూపర్ వైజర్, టీచర్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతోందని, ఈ ఘటనకు కారణమైన టీచర్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ ఘటనపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఆ సూపర్ వైజర్ ను అధికారులు ఆదేశించారు.
మధ్యాహ్న భోజనంలో కూరకు బదులుగా ఉప్పు
Latest Updates
V6 Latest Videos
అత్త అదుర్స్: సంక్రాంతి అల్లుడికి 125 రకాల వంటకాలు | AP | V6 News
CM KCR Offers Prayers At Kaleshwara Mukteswara Swamy Temple | V6 News
Bandi Sanjay LIVE | BJP Mahila Morcha State Executive Meeting | V6 News
No Clarity On CM KCR Announcement Over Job Vacancies in Telangana | V6 News
Dense Fog In Delhi, Dropping Visibility Level | V6 News
CM KCR To Visit Kaleshwaram Project Today, Inspects Medigadda Barrage | V6 News
Special Discussion On CM KCR Kaleshwaram Project Tour | V6 Good Morning Telangana
KCR Kaleshwaram Tour | BJP Meeting In Vikarabad | Burgula Narsing Rao No More | V6 Top News
CBI Raids On EPF Office in Patancheru | Hyderabad | V6 News
Tarun Chugh Speech At BJP Public Meeting In Vikarabad, Slams CM KCR | V6 News