రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్.. ఫీచర్లు ఇవే

రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్తగా రెండు బులెట్ బైక్స్ ను మార్కెట్ లో రిలీజ్ చేసింది. బులెట్ ట్రైల్స్ రిప్లికా 350 సీసీ, బులెట్ ట్రైల్స్ రిప్లికా 500 సీసీ అనే మాడల్స్ ఇండియా లో అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర.. రూ.1.62 లక్షల నుంచి.. రూ.2.07 లక్షల వరకు ఉంది.

ఈ బులెట్స్.. సింగిల్ సీట్ తో అందంగా ఉన్నాయి. ట్రిమ్డ్ మడ్గడ్, లగేజ్ కారియర్ అదనపు ఆకర్షనగా నిలుస్తున్నాయి. ఈ బైక్స్ కు ఆఫ్ రోడ్ గ్రిప్స్ అప్డేట్ చేసినట్టుగా రాయల్ ఎన్ పీల్డ్ సంస్థ తెలిపింది. దీంతో పాటు.. ‘ఆంటీ లాక్ బ్రాంకింగ్ సిస్టమ్’ మరియు  రియన్ ఫోర్స్ డ్ హ్యాండిల్ బార్ ఉంది.

350 సీసీ ఫీచర్స్:

ఇంజన్ టైప్ .. సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ట్విన్స్ పార్క్, ఎయిర్ కూల్డ్

డిస్ ప్లేస్ మెంట్.. 346సీసీ

మ్యాక్స్ పవర్.. 19.8bhp@5,250rpm

మ్యాక్స్ టార్ క్యూ.. 28Nm@4,000rmp

ట్రాన్స్ మిషన్.. 5-స్పీడ్  కాన్ స్టాన్ట్ మెష్

చేసిస్ టైప్.. సింగిల్ డౌన్ ట్యూబ్

ఫ్రంట్ సస్పెన్షన్.. 35mm టెలిస్కోపిక్ ఫోక్స్

రేర్ సస్పెన్షన్.. 80mm గ్యాస్ చార్జ్ డ్ షాక్ అబ్ జార్బర్

500 సీసీ ఫీచర్స్:

ఇంజన్ టైప్ .. సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, స్పార్క్ ఇగ్నిషన్, ఎయిర్ కూల్డ్

డిస్ ప్లేస్ మెంట్.. 499సీసీ

మ్యాక్స్ పవర్.. 22.2bhp@5,250rpm

మ్యాక్స్ టార్ క్యూ.. 41.3Nm@4,000rmp

ట్రాన్స్ మిషన్.. 5-స్పీడ్  కాన్ స్టాన్ట్ మెష్

చేసిస్ టైప్.. సింగిల్ డౌన్ ట్యూబ్

ఫ్రంట్ సస్పెన్షన్.. 35mm టెలిస్కోపిక్ ఫోక్స్

రేర్ సస్పెన్షన్.. 80mm గ్యాస్ చార్జ్ డ్ షాక్ అబ్ జార్బర్

Latest Updates