హైదరాబాద్ లో రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్ శివార్లలో భారీగా గంజాయి పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబై తరలిస్తుండగా హైదరాబాద్ లో పట్టుకున్నారు. ఫ్లై యాష్ బ్రిక్స్ మధ్యలో గంజాయి బస్తాలను తరలిస్తున్నారు. 11 వందల 92 కిలోల గంజాయిని పట్టుకున్న అధికారులు…ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 2 కోట్లుగా అంచనా వేశారు.

 

Latest Updates