ఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి

ఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్  కర్నూలు లోని దేవనకొండ సమీపంలో జరిగింది. స్కార్పియో టైరు పేలి అదుపుతప్పడంతో ఎదురుగావస్తున్న బస్సును ఢీకిట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా..  దేవనకొండ మండల మాజీ అధ్యక్షుడు… కప్పట్రాళ్ల రామచంద్ర నాయుడితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

Latest Updates