RTC సమ్మె: హైకోర్టులో ప్రారంభమైన విచారణ

RTC సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. 5వేల 1 వంద రూట్లను ప్రైవేటీకరిస్తూ.. ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్ …. హైకోర్టు ముందుకొచ్చింది.

రూట్ల ప్రైవేటైజేషన్ పై కేబినెట్ తీర్మానాన్ని హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. ఆర్టీసీ ప్రైవేటైజేషన్ , ఆర్టీసీ సమ్మెపై  హైకోర్టు ఏం చెబుతోందన్నదానిపై ఉత్కంఠ కనబడుతోంది.

Latest Updates