ఆర్టీసీ కార్మికుల జీతం పెంపు

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది TS RTC. డబుల్ డ్యూటీ చేసే ఆర్టీసీ కార్మికులకు వేతనాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి RTC ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, కరీంనగర్ జోన్లలో పనిచేస్తున్న రెగ్యులర్ డ్రైవర్లకు రూ.425 నుంచి రూ.500 వరకు పెంచనున్నారు. రెగ్యులర్ కండక్టర్లకు రూ.375 నుంచి రూ.400 కు పెంచారు. కాంట్రాక్ట్ డ్రైవర్లకు రూ.340 నుంచి రూ.400… కాంట్రాక్టు కండక్టర్లకు రూ.300 నుంచి రూ.350 కు పెంచుతున్నట్లు తెలిపింది TS RTC.

 

Latest Updates