క్వారంటైన్ నిబంధన ఉల్లంఘిస్తే హత్యాయత్నం కేసు

అస్పాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై హత్యాయత్నం కేసు నవెూదు చేయడమే కాకుండా, నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నవెూదు చేస్తామని హెచ్చరించింది. దీనికి సంబంధించి  ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత బిస్వాశర్మ ఓ ప్రకటన చేశారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఏమైనా ఇబ్బందులుంటే సంబంధింత అధికారులకు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని.. అలా చేస్తే ఇ  సమస్య తొలిగిపోతుందన్నారు.  అలా కాకుండా రూల్స్‌ బ్రేక్ చేసి వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల అక్కడికి వలస కూలీలు ఎక్కువగా వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మంత్రి హిమాంత .

Latest Updates