రైలు పట్టాలు దాటితే ఫైన్..జైలు

కూకట్ పల్లి, వెలుగు: భరత్ నగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న ప్యాసింజర్లకు సీఆర్పీఎఫ్​ సిబ్బంది అవగాహన కల్పించారు. పట్టాలు దాటే క్రమంలో ట్రైన్ వస్తే  ప్రాణాలు కొల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రూల్స్‌‌ బ్రేక్‌‌ చేసి పట్టాలు దాటితే  రూ. వెయ్యి ఫైన్ తో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు.

 

Latest Updates