బాంద్రా వెస్ట్‌లో ఓటు వేసిన సచిన్‌

భారత మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాంద్రా వెస్ట్‌ లోని పోలింగ్‌ సెంటర్ లో టెండూల్కర్‌ ఓటు వేశారు. టెండూల్కర్‌ తన భార్య అంజలి, కుమారుడు అర్జున్‌తో కలిసి వచ్చి ఓటు వేశారు. తర్వాత తన వేలికి రాసిన ఇంకును చూపుతూ ఫొటోకు పోజు ఇచ్చారు.

Latest Updates