రెజీనాకు అప్పటి నుంచి దూరంగా ఉంటున్నా

రెజీనాతో రిలేషన్ షిప్ పై  మరో సారి క్లారిటీ ఇచ్చారు హీరో సాయిథరమ్ తేజ్. ‘ నా తొలి సినిమాహీరోయిన్ రెజీనా నాకు మంచి ఫ్రెండ్ . నా తొలి  దర్శకుడు, నిర్మాత ఎంత స్పెషలో.. తనూ అంతే  స్పెషల్‌‌. అందుకే కాస్త చనువుగా ఉండేవాడ్ని. అంతకు మించి ఏం లేదు. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఏవేవో పేర్లు పెట్టారు . అవి విన్నప్పుడు చాలా బాధనిపించింది. అలాంటి ప్రచారాల వల్ల ఆ అమ్మాయి కెరీర్‌‌ దెబ్బతింటుందని  భయపడి.. సీరియస్‌‌గా తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచీ తనతో దూరంగానే ఉంటున్నా. అలాగని పూర్తిగా రిలేషన్ కట్ చేసుకోలేదు. మంచి ఫ్రెండ్ గా తనకెప్పుడూ నాలైఫ్ లో గౌరవం ఉంటుంది‘ అన్నారు.

Latest Updates