ఎయిడెడ్ స్కూల్ సిబ్బంది జీతాలు విడుదల

ఎయిడెడ్ స్కూళ్లకు ప్రభుత్వం రూ. 26 కోట్ల 91లక్షల నిధులను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఎయిడెడ్ ఉద్యోగులు ఈ ఏడాది మూడో  త్రైమాసికం వరకు రెండు నెలల జీతాలు పొందే అవకాశం కలిగింది. ఎయిడెడ్ స్కూళ్లలో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ జీతాల ఇబ్బంది తొలిగినైట్టెంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates