నాగచైతన్య ఫస్ట్ వైఫ్ గురించి చెప్పిన సమంత

సమంత అక్కినేని. ఏ విషయాన్ని అయినా డేర్ అండ్ డాషింగ్ గా ఓపెన్ గా చెప్పేస్తుంది. ఎలాంటి మ్యాటర్ అయినా కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది. సెక్స్ గురించి కూడా ధైర్యంగా పబ్లిక్ గా మాట్లాడేస్తుంది ఈ అమ్మడు. ఆ మధ్య సోషల్ మీడియాలో సెక్స్ గురించి అడగ్గా..  ఆహారం లేకపోతే ఉండవచ్చు కానీ  సెక్స్ లేకుండా ఉండలేం అంటూ బోల్డ్ గా చెప్పేసింది సమంత.

లేటెస్గ్ గా మంచు లక్ష్మి చేస్తున్న ఫీట్ ఆప్ విత్  ది స్టార్స్  ప్రోగ్రాంలో సమంత చాలా పర్స్ నల్ విషయాలు షేర్ చేసుకుంది. డేటింగ్, బెడ్రూం వంటి విషయాల గురించి ఓపెన్ గా చెప్పింది సమంత.  నాగచైతన్యతో బెడ్రూం విషయాల్ని కూడా చెప్పింది. బెడ్రూంలో చైతన్యకు తాను సెకండ్ వైఫ్ అని..పిల్లో ఫస్ట్ వైఫ్ అని చెప్పింది. బెడ్రూంలో చైతన్యను ముద్దు పెట్టుకోవాలనుకుంటే  ఇద్దరి మధ్య పిల్లో అడ్డంగా  పెడతాడని చెప్పింది. చైతన్య బయట కనిపించేంత కూల్ పర్సన్ కాడని.. కోపం చాలా ఎక్కువ అని చెప్పింది సమంత.

Latest Updates