మేడారం జాతర: ప్రత్యేక పూజలు షురూ

ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాల దగ్గర గుడిమేలుగే పండుగను నిర్వహించారు పూజారులు. ఆలయాలను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్శహించారు.. నాలుగు బుధవారాలు సాగనున్న మేడారం జాతరకు ఈ రోజునుంచి అమ్మవార్లను గద్దెలవద్దకు తీసుకెళ్లేవరకు ఉపవాసాలు చేయనున్నారు పూజారులు.

ములుగు జిల్లా జిల్లా కలెక్టర్ గా ఆర్ వి కన్నన్ నియామించింది ప్రభుత్వం. మేడారం జాతరకు ముందు ఇద్దరు కలెక్టర్ లను మార్చిన కేసీఆర్ సర్కార్.. నెల రోజుల క్రితం నారాయణ రెడ్డిని నిజామాబాద్ ట్రాన్స్ ఫర్ చేసి… జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కు ములుగు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు ఇచ్చింది. అయితే  ప్రస్తుతం ఆయనను బాధ్యతల నుంచి తొలగించి కన్నన్ ను నియమించింది.

మరిన్ని వార్తలు…
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
సీఏఏ నిరసనల్లో పాక్ ఏజెంట్లు
ప్రపంచం అంతానికి ఇంకా 100 సెకన్లే!
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?
మోడల్ స్కూల్​ అడ్మిషన్ల​ షెడ్యూల్ విడుదల

Latest Updates